Ratnam Tragedy : ప్రభుత్వ ఆఫీసులోనే కన్నుమూసిన రత్నం కంటతడి పెట్టించే కథ | DNN | ABP Desam
Continues below advertisement
రెండున్నర ఎకరా పొలం కోసం 47 ఏళ్ళు పోరాటం చేసి MRO office లోనే గుండె పోటుతో మరణించారు రత్నం. September 2 న చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కార్యాలయంలో జరిగింది. అతను ఆఫీసుకు రాలేదని బుకాయించిన అధికారులు వీడియో చూపాక తడుముకుని జరిగిన విషయం చెప్పారని రత్నం కుటుంబసభ్యులు నేటికీ ఆవేదన చెందుతున్నారు.
Continues below advertisement