'Rastrapathi' Title Discussion : రాష్ట్రపతిగా మహిళ ఉంటే ఏమనాలి...నెహ్రూ ఏం చెప్పారు? | ABP Desam
"రాష్ట్రపతి" అనే హోదాపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. "రాష్ట్రపతి" అనేది జెండర్ న్యూట్రల్ అంటే పుల్లింగం, స్త్రీలింగంతో సంబంధం లేని టైటిల్ అన్నది కొందరి వాదన. అయితే కాస్త లోతుగా విశ్లేషిస్తే ఇందుకు సంబంధించి ఇంకెన్నో వాదనలు వినిపిస్తున్నాయి.