Ramzan Special Charminar Night Bazar| రంజాన్ సందడితో కళకళలాడుతున్న చార్మినార్ రాత్ బాజార్| ABP Desam

Continues below advertisement

రంజాన్ మాసం వచ్చిందంటే చాలు. రాత్రి పూట కూడా చార్మినార్ ప్రాంతం రాత్ బజార్ తో రంగుల మయం గా మారిపోతుంటుంది. మామూలు రోజుల్లో అయితే రాత్రి 11 వరకు షాపులు క్లోజ్ చేస్తారు. కాని రంజాన్ టైమ్ లో మాత్రం తెల్లారే దాకా షాపులు నడుస్తూనే ఉంటాయి. చార్మినార్ చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం పబ్లిక్ తో కిటకిట లాడుతూ కనిపిస్తుంది. రంజాన్ సమీపిస్తుండటంతో ప్రజలు చార్మినార్ రాత్ బజార్ లో షాపింగ్ చేసేందుకు ఆశక్తి చూపుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram