RamaNamam on Rice: అయోధ్య రామమందిరంలో తన కళను ఆవిష్కరించాలని విజయవాడ యువతి కృషి| ABP Desam

Vijayawada Micro artist మౌళ్య పద్మావతి శ్రీవల్లి అద్భుతం. చాలా చిన్నగా ఉండే బియ్యం గింజలపై Ramayanam లో ఏడు కాండలను రాసి ఔరా అనిపిస్తోంది ఈ యువతి. రాముడిపై తనకున్న భక్తిని మీరూ చూసేయండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola