Ramachandrapuram Terrace Garden : మిద్దెతోటతో ఎన్ని లాభాలో చెబుతున్న లాయర్ | DNN | ABP Desam

రోజూ కూరగాయలు, పండ్లు ఏం కొంటాం. పోనీ కొనకుండా ఉండగలమా ఉండలేం. అందుకే అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లో ఓ న్యాయవాది కుటుంబం ఓ ఐడియాను ఇంప్లిమెంట్ చేసింది. అదే మిద్దె తోట పెంపకం

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola