Rajasthan Wall of Belief : స్టూటెండ్స్ తో కళకళలాడిపోతున్న రాధాకృష్ణ ఆలయం | ABP Desam
రాజస్థాన్ లోని కోట..స్టూడెంట్స్ తో కళకళాడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్యూషన్ సెంటర్లలో మెడికల్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ కోచింగ్ కోసం వందలు, వేల సంఖ్యలో స్టూడెంట్స్ బయట ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు