Rahul Gandhi Bharat Jodo Yatra : ఫుడ్ మెనూలో రాహుల్ గాంధీ తీసుకుంటున్న జాగ్రత్తలివే | ABP Desam
రాహుల్ గాంధీ గతంలో ఎన్నడూ ఇంత సుదీర్ఘమైన పాదయాత్రను చేసింది లేదు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భవితవ్యాన్ని తేల్చే యాత్రగా భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. రోజుకు సగటున 25-30 కిలోటమీర్ల పాటు అలుపు లేకుండా నడించేందుకు భారత్ జోడో యాత్ర ఫుడ్ కమిటీ రాహుల్ డైట్ ను ప్లాన్ చేసింది. 12 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు అక్కడ దొరికే ఆరోగ్యకరమైన భోజనాన్ని రాహుల్ డైట్ మెనూలో భాగమయ్యేలా ప్లాన్ చేసింది.