Rachakonda CP Mahesh Bhagwat Exclusive Interview:పోలీస్ ఉద్యోగం కావాలంటే ప్లాన్ ఏ-ప్లాన్ బీ ఉండాలి

నిరుద్యోగులైన అభ్యర్థులకు పోలీస్ శాఖలో అవకాశాలు అందేలా ఈసారి రాచకొండ పోలీస్ కమిషనరేట్ ముందుకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు చోట్ల ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి పేద, గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ను అందిస్తున్నారు. అసలు ఈ కాన్సెప్ట్ ను తీసుకోవటం వెనుక రాచకొండ పోలీసుల ఆలోచన ఏంటీ....పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తో ఏబీపీ దేశం ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola