Queen Elizabeth II | బ్రిటన్ రాజు లేదా రాణి 2 బర్త్‌డేలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా | ABP Desam

ఎవరైనా ఏడాదికి ఒకేసారి పుట్టిన రోజు జరుపుకుంటారు. బ్రిటన్ రాజు లేదా రాణులు అలా కాదు. ఏటా 2 బర్త్ డేలు జరుపుకుంటారు. అసలైన పుట్టినరోజు ఒకటి ఉంటే.. ఎండాకాలంలో మరో తేదీని అధికారిక పుట్టినరోజుగా ఎంపిక చేస్తారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola