Queen Elizabeth II: హైదరాబాద్ నిజాం క్వీన్ ఎలిజబెత్‌కు గిఫ్ట్ ఎందుకిచ్చారు | ABP Desam

Continues below advertisement

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 కు భారత్ కు అవినాభావ సంబంధాలు ఉండేవి. ప్రత్యేకించి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే మహారాణి ఆహార్యంలో ఓ భారతీయుడు అందించిన ఆభరణాలు జీవితాంతం స్థానం సంపాదించాయంటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పాలి. హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన సాగించిన అప్పటి నిజాం అసఫ్ జాహీ 7 మీర్ ఉస్మాన్ అలీఖాన్...యూకే గద్దెనెక్కకముందే క్వీన్ ఎలిజబెత్ కు విలువైన వజ్రాల నగలను కానుకగా అందించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram