PV Narasimha rao 101th Birth Anniversary : భవిష్యత్ తరాలూ తలుచుకోవాల్సిన నాయకుడు పీవీ | ABP Desam

ఇండియా ఈ రోజు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎలా నిలబడగలగింది అంటే. ప్రతీ ఎకనమిస్ట్ చెప్పే సమాధానం ఒకటే పీవీ నరసింహారావు. ఎస్ ఈరోజు ఆయన జయంతి. 1921 జూన్ 28న కరీంనగర్ జిల్లా వంగరలో పుట్టిన మన తెలుగోడు పీవీ. 1991 ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ ఎలా గట్టిక్కిందో ఈ రోజుకీ ప్రపంచ దేశాలకు ఆశ్చర్యమే. మన్మోహన్ సింగ్ అనే ఆర్థిక వేత్తకు ఆర్థికమంత్రి పదవి ఇచ్చి ఈ దేశాన్ని పీవీ నెక్ట్ ఫేజ్ వైపు నడిపించిన తీరు పార్టీలకు ఆతీతంగా...మెచ్చుకుని తీరాల్సిందే.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola