Puligundu Hills in Chittoor | Tourist Spot | చిత్తూరు జిల్లాలో పాపులర్ పులిగుండు హిల్స్| ABP Desam
Continues below advertisement
ఆ రెండు రాతి పర్వతాలను చూసి... శివపార్వతుల ప్రతిరూపాలు అంటూ కొందరు కొలిస్తే... Britishers కు ఎదురు నిలిచిన పాలెగాళ్లకు అండగా నిలిచిన గృహాలుగా మరికొందరు కీర్తిస్తుంటారు. ఇంతకీ ఆ రాతి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి. వాటి ప్రత్యేకతలేంటి..?
Continues below advertisement