President Draupadi Murmu : దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము | ABP Desam

Continues below advertisement

దేశానికి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. గిరిజన వర్గానికి చెందిన తొలి రాష్ట్రపతి ఆమె. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన ద్రౌపది ముర్ము ది ఒడిషా .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram