Prakash Raj Silver Screen Father : సిల్వర్ స్క్రీన్ మీద నాన్నంటే ప్రకాష్ రాజే | ABP Desam
Continues below advertisement
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోషించని పాత్రలు లేవు. దక్షిణాది భాషలు, హిందీ సహా అనేక భాషల్లో ఎన్నో వందల పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్ కు ఎక్కువగా గుర్తింపు తీసుకువచ్చినవి తండ్రి పాత్రలే. మరి ఫాదర్స్ డే సందర్భంగా ప్రకాష్ రాజ్ పోషించిన తండ్రి పాత్రలను ఓ సారి గుర్తు చేసుకుందామా.
Continues below advertisement