Pochera Waterfalls : వర్షాకాలంలో ఉరకలెత్తుతున్న పొచ్చెర వాటర్ ఫాల్స్ | DNN | ABP Desam
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు పొచ్చెర జలపాతం పరవళ్లు తొక్కుతోంది. జలపాతం అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.