Physically Challenged Traveller | కాళ్లు లేకపోయినా ప్రపంచాన్ని చుట్టేస్తున్న వైజాగ్ రవివర్మ
వీల్ చైర్ డ్రైవింగ్ తో ఇండియా మొత్తం మీద 25వేల కిలోమీటర్లకుపైగా తిరిగిన వైజాగ్ కుర్రాడు రవివర్మ... తనకు స్ఫూర్తి ఎవరు, ట్రావెలింగ్ ఎందుకు చేయాలని అనిపించిందో చెప్పుకొచ్చాడు.