Perumallapuram Pakam Garelu|పెరుమాళ్లపురం బెల్లం పాకం గారెల ప్రత్యేకతలు తెలుసా..! |ABP Desam
Continues below advertisement
వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలన్నారు పెద్దలు. అయితే తింటే పెరుమాళ్లపురం బెల్లంపాకం గారెలే తినాలి అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందాయి పాకం గారెలు.
Continues below advertisement