Perni Nani About Machilipatnam Port | మచిలీపట్నం పోర్టు నిర్మాణం పనులపై పేర్ని నాని సంచలన కామెంట్స్

Continues below advertisement

మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులను ఖచ్చితంగా తామే పూర్తి చేస్తామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ నెలలో మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు మెుదలుకానున్నాయని తెలిపారు. పోర్ట్ నిర్మాణం ద్వారా మచిలీపట్నం రూపురేఖలు మరతాయంటున్న పేర్ని నానితో ABP Desam Face 2 Face.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram