Pen Ganga River Floods : మహారాష్ట్రలో వర్షాలకు పెన్ గంగానదికి భారీగా వరదనీరు| ABP Desam
వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ఆదిలాబాద్ జిల్లాకు ఎగువనున్న మహారాష్ట్ర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.