Pegasus spyware Viral News Around TDP: సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పెగాసస్ వినియోగించారా?| ABP Desam

Continues below advertisement

TDP Chief Chandrababu Naidu Pegasus ను ఆయన సీఎంగా ఉన్నప్పుడు వాడారని Bengal CM Mamata Banerji వ్యాఖ్యలు చేశారంటూ వార్త వైరల్ అవుతోంది. మమత ఆ వ్యాఖ్యలు చేశారన్న క్లారిటీ ఎక్కడా లేదు కానీ టీడీపీ ప్రధాన కార్యదర్శి Nara Lokesh ఆ వ్యాఖ్యలపై స్పందించారు. నిజంగా మమత ఏమన్నారు. ఓ సారి ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram