Peddapalli Andal Temple Without Idols: ఫోటోషూట్స్ కి సూపర్ ప్లేస్ ఇది | ABP Desam
Continues below advertisement
ఆ ఆలయం కట్టి దాదాపు 300 ఏళ్లు అయిపోయాక ఈ మధ్య కాలంలో ఈ గుడి చాలా ఫేమస్ అయిపోయింది. చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు ప్రత్యేక నిర్మాణ శైలితో ఉన్న ఈ ఆండాళమ్మ ఆలయం చాలా మందిని ఆకట్టుకుంటోంది. జానపద పాటల చిత్రీకరణ, Short film shooting, pre wedding shootలకు ఈ ఆలయం ప్రసిద్ధి.
Continues below advertisement
Tags :
Peddapalli Andal Temple Peddapalli Tourist Places Peddapalli Temples Peddapalli Photoshoot Places