Padma Shri Awardee Kinnera Mogilaiah: ఐదువేలు కట్టలేక కన్నబిడ్డను కోల్పోయా..!|ABP Desam
Kinnera వాయిద్యంతో దేశవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్న Kinnera Mogilaiah ఆర్థిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. కేంద్రం నుంచి Padma Shri పురస్కారం అందుకున్నా....CM KCR కోటి రూపాయలు ప్రకటించినా...Hyderabad నివాస స్థలం ఇస్తామన్నా మొగిలయ్య మాత్రం పూట గడవని స్థితిలో ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంటో ఆయన మాటల్లోనే వినండి.