October 25th Solar Eclipse : ఈ ఏడాదిలో ఇదే ఆఖరి సూర్య గ్రహణం @ABP Desam
ABP Desam
Updated at:
24 Oct 2022 08:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅక్టోబర్ 25...ఆకాశంలో అద్భుతం. సూర్య గ్రహణం..ఈ ఏడాదిలో సంభవించే చివరి సూర్యగ్రహణం ఇదే. ఇది కూడా పాక్షిక సూర్యగ్రహణమే. గ్రహణం పీక్స్ లో ఉన్నప్పుడు సూర్యుడు 82 శాతం కనిపించడు. ఈ సారి సూర్యగ్రహణం ఐస్ ల్యాండ్ నుంచి ఇండియా దాకా చాలా దేశాల్లో కనిపిస్తుంది.