Numaish 2022: దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమయోష్ పునఃప్రారంభం.| ABP Desam

Hyderabad Numaish మళ్లీ సందడి చేస్తోంది. Corona కారణంగా తొలుత వాయిదాపడిన కేసులు తగ్గటంతో నుమాయిష్ ను నిర్వహించారు. దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ గా పేరుగాంచిన నుమాయిష్ సందర్శకులతో కిటకిటలాడుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola