Nimmatorluvada Jaggery : ఆర్గానిక్ వ్యవసాయంతో చెరకు సాగు..బెల్లం తయారీ | ABP Desam
Continues below advertisement
కలియుగ వైకుంఠనాధుడి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు దర్శనం తర్వాత కావాలని కోరుకునేది తిరుమల లడ్డూ. శ్రీవారి భక్తులు లడ్డూ ఎంత పవిత్రంగా భావిస్తారో కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. అంతటి పవిత్రమైన లడ్డూల తయారీ కోసం శ్రీకాకుళం జిల్లా నుంచి చెరుకు రైతులతో టీటీడీ ఒప్పందం చేసుకుంది.
Continues below advertisement