Nikhat Zareen Parents Interview: వల్ల కాదన్న అమ్మాయే ప్రపంచాన్ని గెలిచిందని తల్లిదండ్రుల ఆనందం
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచాక, ఆమె తల్లిదండ్రుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. నిఖత్ జరీన్ తల్లిదండ్రులతో ABP Desam Exclusive Interview.