Natural vs Carbide Mangoes: కార్బైడ్ వాడిన మామిడిని గుర్తించడం ఎలా..? | ABP Desam

Summer వస్తే చాలు... మార్కెట్లన్నీ మామిడిపండ్లతో నిండిపోతాయి. కానీ ఇందులో కార్బైడ్ వాడిన మామిడి కూడా ఉంటాయి. సహజసిద్ధంగా మగ్గిన మామిడికి, రసాయనాలు వాడిన మామిడికి తేడా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూడండి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola