National Science Day : సత్యాన్వేషణలో ప్రాణాలు పణంగా పెట్టిన Galileo Galilei , Giordano Bruno
ABP Desam
Updated at:
28 Feb 2023 10:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ రోజు నేషనల్ సైన్స్ డే కదా. సర్ సీవీ రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ అడ్వాన్స్డ్ సైన్స్ ను ఎంత ఇంపాక్ట్ చేసిందో తెలుసుకనే ముందు...సత్యం కోసం నిజం కోసం ఈ రోజు మనం అనుభవిస్తున్న సైన్స్ కోసం ప్రాణాలను సైతం వదిలేసిన ఇద్దరు సైంటిస్టులు గురించి తెలుసుకుందాం.