Munugode Bypoll : రాజగోపాల్ రెడ్డి రాజీనామాను జస్టిఫై చేసుకోలేరంటున్న Karne Prabhakar | ABP Desam
ఉపఎన్నికలు వస్తే తానే అందరికంటే అభ్యర్థిగా ముందంజలో ఉన్నానని, కేసీఆర్ తనకే టిక్కెట్ ఇస్తారని భావిస్తున్నట్టు కరనె ప్రభాకర్ చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి డిఫాల్ట్ గా గెలిచారని, ప్రజలకు ఈస్ట్ మన్ కలర్ లో సినిమా చూపించారంటున్న కర్నె ప్రభాకర్ తో మా ప్రతినిధి గోపరాజు ఫేస్ టు ఫేస్.