munawar faruqui : మునావర్ ఫారుఖీ Hyderabad stand up comedy రివ్యూ | ABP Desam
Continues below advertisement
munawar faruqui : మునావర్ ఫారుఖీ Hyderabad stand up comedy ప్రశాంతంగా ముసిగింది. షో ముగిసిన తర్వాత మునావర్ మంత్రి కేటీఆర్ కు థాంక్స్ చెప్పారు. ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలను మునావర్ చేయలేదని ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Continues below advertisement