MP Gorantla Madhav : వివాదాస్పద వీడియోతో మాధవ్ మెడకు ఉచ్చు | ABP Desam
వివాదాస్పద వీడియో వ్యవహారంతో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఇటు సోషల్ మీడియాలో..అటు పొలిటికల్ సర్కిళ్లలో రెండు రోజులుగా ఆయన కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. వీడియోలో ఉన్నది మాధవ్ అని తేలితే కఠిన చర్యలుంటాయని సజ్జల సహా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా..ఇంకా ఈ అంశంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది.