MMA Training in Hyderabad| నగరం లో ప్రాచూర్యం పొందుతున్న మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్| ABP Desam
Continues below advertisement
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కు సంబందించి న స్పోర్ట్ మాత్రమే కాదు. స్ట్రైకింగ్, గ్రాప్లింగ్, గ్రౌండ్ ఫైటింగ్ కలగలిపిన ఫుల్ కాంటాక్ట్ combat స్పోర్ట్. మన దేశం లో మార్షల్ ఆర్ట్స్ ఈ మధ్య కాలం లో ప్రాచుర్యం పొందుతోంది. హైదరబాద్ ఓల్డ్ సిటీ కి చెందిన మహబూబ్ ఖాన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ఇప్పటి వరకూ ఏ భారతీయ ఆటగాడు సాధించని రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు. 2018 లో బహ్రెయిన్ లో జరిగిన ప్రపంచ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ టోర్నమెంట్ లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో విజేత గా నిలిచారు.
Continues below advertisement