MLA Gadari Kishore Exclusive Interview: దేశ రాజకీయాల్లో Major Role పోషిస్తాము| ABP Desam
ABP Desam
Updated at:
27 Apr 2022 05:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారతీయ రాష్ట్ర సమితి గా TRS పరిణితి చెందాలి. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. రెండు ఎంపీ లతోనే తెలంగాణ సాధించారు కేసిఆర్. 17 ఎంపీలు తోనే దేశానికి దశ దిశా నిర్దేశం చేస్తాము. దేశంలో రెండు జాతీయ పార్టీలు విఫలమయ్యాయి. ABP Desam తో TRS MLA Gayadari Kishore.