Minister Satyavathi Rathod | దేశంలో 70కోట్లమంది మహిళలు బీఆర్ఎస్ వెంటే | DNN | ABP Desam

దేశంలో 140 జనాభాలో 70 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మహిళలకు అవకాశాలు తక్కువ ఉన్నాయి. దేశంలో మహిళ శక్తి చాలా గొప్పది. బీఆర్ఎస్ పేదల ఉపయోగపడుతుంది. దేశంలో ఉన్న సహజవనరులను ఉపయోగించుకోవడంలేదు. విజయం సాధిస్తుంది. విజయదశమిరోజున పుట్టింది కాబట్టి విజయం సాధిస్తుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola