Minister Malla Reddy Interview | అన్ని రాష్ట్రాల్లో చేసినట్లుగా తెలంగాణలో చేస్తానంటే నడవదు | ABP Desam

TRS ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమైన చర్యగా మంత్రి మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో చేసినట్లుగా.. ఇక్కడ చేయాలని ప్రయత్నించారు. కానీ, TRS MLAలు డబ్బులకు లొంగరని ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిందని అంటున్న మల్లారెడ్డి తో ABP Desam Special Interview

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola