Minister Ambati Rambabu Interview On BRO: ఢిల్లీ పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు ఇంటర్వ్యూ | ABP Desam
ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. బ్రో సినిమాపై సంచలన కామెంట్స్ చేసిన తర్వాత రాంబాబు చేపట్టిన ఢిల్లీ పర్యటన కావటంతో ఆసక్తికరంగా మారింది. అసలు అంబటి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారంటే..?