Migratory birds|శీతాకాలం వచ్చిదంటే చాలు.. ఇక్కడికి లక్షలాది పక్షులు వచ్చి వాలుతుంటాయి |ABP Desam
ABP Desam
Updated at:
17 Dec 2022 08:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశీతాకాలంలో లక్షలాది వలస పక్షులు చైనాలోని జింగ్సిన్ ప్రాంతానికి వస్తుంటాయి. దక్షిణ చైనాకు వెళ్లే క్రమంలో ఇక్కడ కొన్ని రోజుల పాటు పక్షులు సేదతీరుతాయి.