Mekapati Goutham Reddy driver tells what happened?ఎలా అయినా కాపాడాలని కోరానంటున్న డ్రైవర్| ABP Desam
Continues below advertisement
AndhraPradesh Minister Goutham Reddy హఠాన్మరణాన్ని ఆయన అభిమానులు, సిబ్బంది తట్టుకోలేకపోతున్నారు. Visakha జిల్లాకు చెందిన ఆయన డ్రైవర్ Nageswara Rao కన్నీరు పెట్టుకున్నారు. తనతో మంత్రి చాలా బాగా ఉండేవారని, Covid-19 వచ్చినప్పుడు తప్ప ఏనాడూ ఆసుపత్రికి వెళ్లలేదని ABP-Desam Exclusive Interview లో పలు విషయాలు పంచుకున్నారు.
Continues below advertisement