Mekapati Goutham Reddy Daughter Ananya | తండ్రి బాటలో కుమార్తె కూడా ప్రజల్లో ఉండనున్నారా.? | ABP Desam

నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం మూడు తరాలుగా రాజకీయాల్లో ఉంది. ఇప్పుడు గౌతమ్ రెడ్డి కుమార్తె కూడా తన తండ్రి ఆశయ సాధనకోసం ముందుకొచ్చారు. మేకపాటి అనన్య ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అంటే..అనన్య రాజకీయాల్లోకి రాబోతున్నారా..? వంటి అంశాలపై మేకపాటి అనన్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ Face 2 Face.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola