Electric Bikes recalled|బ్యాటరీ మీద నీళ్లు అస్సలు పోయకండి!|Electric bike battery explodes|ABP Desam

Continues below advertisement

Present Automotive industry ఫ్యూచర్ అంతా electric vehiclesలోనే కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ఖర్చు లేకుండా ఛార్జింగ్ తో నడిచే ఈ- వెహికల్స్ బెటర్ అని అనుకుంటే మీరు పొరబడినట్లే. గ్యాస్ తో నడిచే ఈ-బైక్స్ సులభంగా మంటలను అంటుకోగలవు. మరి electric vehiclesకి మంటలు అంటుకుంటే ఏం చెయ్యాలి??

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram