Marriage Problems for Uddanam Youth: Kidney సమస్యలతో పాటు పెళ్లి ఇబ్బందులు | ABP Desam
Continues below advertisement
Srikakulam జిల్లా Uddanam ప్రాంతంలో Kidney సమస్యలు ఈనాటివి కావు. Kidney వ్యాధుల ప్రాంతంగా పేరు పడటంతో తమకు పెళ్లిళ్లు అవట్లేదని అక్కడి యువత ఆవేదన చెందుతున్నారు.
Continues below advertisement