Marburg virus Out break : కొవిడ్ మర్చిపోక ముందే మరో వైరస్ వ్యాప్తి ! | ABP Desam

Continues below advertisement

కొవిడ్ 19 మహమ్మారి దాని వేరియంట్ల నుంచే ప్రపంచం ఇంకా కోలుకోలేదు కానీ ఇప్పుడు మరో వైరస్ వైద్యప్రపంచాన్ని కంగారు పెడుతోంది. ఇప్పటికే ఆ వైరస్ ఔట్ బ్రేక్ అవటంతో పాటు ఇద్దరు మృతికి కారణమైంది. ఇంతకీ అంతలా కలవరపాటుకు గురి చేస్తున్న దాని పేరు మార్ బర్గ్ వైరస్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram