Lunar Eclipse November 2022| చంద్ర గ్రహణం చూడాలనుకునే వారికి స్వాగతం పలుకుతోంది Birla Planetarium
November 8 న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదిలో ఇదే ఆఖరి గ్రహణం. అదీ కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ నేరుగా చూడటానికి వీలయ్యే.. సంపూర్ణ చంద్ర గ్రహణం. ఇండియా సహా చాలా ఏషియన్ కంట్రీస్ తో పాటు నార్త్, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ప్రపచవ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకూ కొనసాగుతోంది.