Lock The Box Book Fair| తక్కువ ధరకే బాక్సుకు సరిపడా పుస్తకాలు| @ABP Desam
మీరు పుస్తక ప్రియులా? ఆయితే మికో శుభవార్త. బుక్ చోర్ వారు నిర్వహిస్తున్న Lock The Box బుక్ ఫెయిర్ లొ మీకు కావలిసి పెట్టలో సీల్ చేసుకుని ఎంచక్కా తిస్కెల్లిపోవచ్చు. అదికూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్స్ లో.