Kumaradevam Movies Tree : తూర్పుగోదావరి జిల్లా కుమారదేవంలో ఈ చెట్టు చాలా స్పెషల్ | ABP Desam
ABP Desam
Updated at:
25 Oct 2023 07:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతూర్పుగోదావరి జిల్లాలో ఓ చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాఘవేంద్రరావు నుంచి మణిరత్నం వరకూ ఎంతో మంది దర్శకులకు ఈ చెట్టు ఓ సెంటిమెంట్. సినిమాల చెట్టుగా పేరు తెచ్చుకున్న ఈ వృక్షం సంగతి ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి.