Konseema Special Bobbatlu: ఇక్కడే ఎందుకు నేతి బొబ్బట్లు స్పెషల్..?| DNN | ABP Desam
కోనసీమలోని మందపల్లి శనేశ్వరస్వామి ఆలయం చాలా స్పెషల్. ఈ ఊర్లో ఫేమస్ వంటకం మరొకటి ఉంది. అలా పెనం మీద వేసి తీసిన ఐటెం నిముషాల్లో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంటాయి. అవే మందపల్లిలో దొరికే Ghee Bobbatlu. వీటిలో ఏంటంత స్పెషల్. How are Ghee Bobbatlu made..?