కేసీఆర్ పద్మాశాలీలకు ఎందుకు టిక్కెట్ ఇవ్వడంలేదు..?

KCRకు Munugode ఎన్నికల భయం పట్టుకుందని అంటున్నారు మాజీ ఎంపీ Konda Vishweshwar Reddy. Munugodeకు ఉప ఎన్నికలు వచ్చేలోపు, KCR భయంతో Assemblyని కూడా రద్దు చేసే అవకాశంలేకపోలేదన్నారు. ప్రస్తుతం చేనేత కార్మికులను రెచ్చగొడుతున్న KCR, GSTవిషయంలో పద్మశాలీలను తప్పుదోవ పట్టుస్తున్నారు. వారిని GSTపేరుతో అబద్దాలు చెబుతున్నారని అన్నారు. అసలు Munugodeలో అత్యధికంగా ఉన్న పద్మశాలీలకు Munugode TRS టిక్కెట్ ఎందుకు ఇవ్వడంలేదని ఆయన ప్రశ్నించారు. KCRను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఆయన అబద్దాలు చెబుతున్నారని Konda Vishweshwar Reddy అంటున్నారు. Munugodeలో గెలిచేది BJP పార్టీ అని అన్నారు. BJP Partyలో అంతర్గత విభేదాలు ఉంటాయని కానీ, అంతర్గత శత్రువులు ఉండరని అంటున్న Konda Vishweshwar Reddyతో ABP Desam Input Editor Goparaju Exclusive Interview.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola