Kolkata TRAMS Disapper in to History : మహానగరానికే స్పెషల్ అట్రాక్షన్ మూలనపడిపోతున్నాయి | ABP Desam

ట్రామ్స్. 150 ఏళ్లుగా కోల్ కతా వాసులకు ఎంతో బాగా పరిచయమైన పేరు. ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ కాలంతో పాటు ఎంత వేగంగా మారిపోయినా...ఆసియాలోనే అతి పురాతనమైన ట్రామ్ సర్వీస్ కోల్ కతా లో నేటికీ కొనసాగుతూనే ఉంది. కానీ ఇటీవల చాలా ట్రామ్స్ రూట్స్ ను మూసేస్తున్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola