Khammam | మత సహనాన్ని చాటిన సర్పంచ్ | ABP Desam

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం బూడిదంపాడు లో మత సామరస్యం వెల్లివిరిసింది. ఓ ముస్లిం వ్యక్తి తన సొంత డబ్బు ఖర్చు చేసి స్థానికుల సహాయంతో రామాలయాన్ని నిర్మించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola