Kavita Delhi Liquor Scam : కవితపై ఢిల్లీ బీజేపీ నేతల ఆరోపణలు | Manjinder Singh Sirsa | ABP Desam
Continues below advertisement
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీపై, తెలంగాణ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మాంజీందర్ సింగ్ సిర్సా ఓ అడుగు ముందుకేసి కల్వకుంట్ల కవిత పేరు బయటపెట్టారు.
Continues below advertisement